పొగ తాగడం వల్ల కలిగే లాభాలు
1) పొగ తెగ ఊదడం వల్ల ఆ చుట్టుపక్కల ఒక్క దోమ కుడా సంచరించదు, సో మీకు దొమల బెడద ఉండదు.
2)ఫని చేస్తున్నప్పుడు నీళ్ళు తాగడనికైన బాససురుడు బ్రేక్ ఇవ్వడెమో కాని సిగరెట్‌కు అడ్డు చెప్పే సమస్యే లెదు. ఎంచక్కా కొద్ది సెపు పని ఎగ్గొట్టవచ్చు.
3) మీ చొక్కా చెమటకంపు కొట్టదు (కేవలం సిగరెట్/బీడి కంపే)
ఏవరు ఏ పాత్రతొ ఈ అముల్యమైన వాక్యం " పొగ తాగని వాడు దున్నపోతైపుట్టున్ " తెలుగు జాతికి ప్రసాదించారు?
అర్రే మీరు ఇంత సులభంగా చెప్తారనుకోలేదు చెప్పిన వారందరు కింద వ్యాఖ్యలో మీ చిరునమా వ్రాయాండి మొదటి బహుమతిగా హుక్కా సెట్, రెండవ బహుమతిగా లంకపొగాకు చుట్టలు 20, మూడవ బహుమతిగా గొల్ద్ఫ్లెక్ డబ్బా గెలుచుకొండి. ఆ తరువాత కుడా బహుమతి కావాలంటే గణెష్ బీడికట్ట ఒకటి పంపిస్తానని చర్చిల్ గారి మీద ఒట్టేసి చెప్తున్నను.
చెప్పలేని వారికి బంపర్ ఆఫర్ ' నా చిరునామా కనుక్కొని ఒక సిగరెట్ పంపండి రింగు రింగులుగా పొగ ఊదుతు (మా బాససురుడి మొహం మీదకిలెండి మీ వైపు ఊదను కూడా ఊదను.) మీకు చెప్తాను.
all night cough uu . so no thief problem uuu( hihihi)
రిప్లయితొలగించండినేను ఇదే శీర్షికతో వ్రాసాను , నేను వ్రాసిన పాయింట్లు వేరు.
రిప్లయితొలగించండి