అవీ-ఇవీ ఏవేవొ
24, ఫిబ్రవరి 2012, శుక్రవారం
లక్ష్యం
కులాభిమానం కాదురా కావాల్సింది.
కావాలి కావాలి ఆత్మాభిమానం.
వదిలేద్దాం వదిలేద్దాం కులం.
అదే మనకు ఇప్పుడు ముఖ్యం.
చరిత్ర తవ్వుకొని పూడ్చకు వర్తమానాన్ని
ఆ చరిత్రసారంతో నిర్మించు భవిష్యత్ సౌధాలని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి