28, ఫిబ్రవరి 2012, మంగళవారం

కెసియార్ వల్ల కలిగిన లాభాలు.



































ఇన్ని లాభాలు కలిగాయి అని మనవి చేసుకుంటున్నాను.

27, ఫిబ్రవరి 2012, సోమవారం

పొగ తాగడం వల్ల కలిగే లాభాలు (సరదాకి మాత్రమే)



పొగ తాగడం వల్ల కలిగే లాభాలు

 1) పొగ తెగ ఊదడం వల్ల ఆ చుట్టుపక్కల ఒక్క దోమ కుడా సంచరించదు, సో  మీకు దొమల బెడద   ఉండదు.
2)ఫని చేస్తున్నప్పుడు నీళ్ళు తాగడనికైన బాససురుడు బ్రేక్ ఇవ్వడెమో కాని సిగరెట్కు అడ్డు చెప్పే సమస్యే లెదు. ఎంచక్కా  కొద్ది సెపు పని ఎగ్గొట్టవచ్చు.
3) మీ చొక్కా చెమటకంపు కొట్టదు (కేవలం సిగరెట్/బీడి కంపే)


ఏవరు ఏ పాత్రతొ ఈ అముల్యమైన వాక్యం " పొగ తాగని వాడు దున్నపోతైపుట్టున్ " తెలుగు జాతికి ప్రసాదించారు?

అర్రే మీరు ఇంత సులభంగా చెప్తారనుకోలేదు చెప్పిన వారందరు కింద వ్యాఖ్యలో మీ చిరునమా వ్రాయాండి మొదటి బహుమతిగా హుక్కా సెట్, రెండవ బహుమతిగా లంకపొగాకు చుట్టలు 20, మూడవ బహుమతిగా గొల్ద్‌ఫ్లెక్ డబ్బా గెలుచుకొండి. ఆ తరువాత  కుడా బహుమతి కావాలంటే  గణెష్ బీడికట్ట ఒకటి పంపిస్తానని   చర్చిల్ గారి మీద ఒట్టేసి చెప్తున్నను.

చెప్పలేని వారికి బంపర్ ఆఫర్ ' నా చిరునామా కనుక్కొని ఒక సిగరెట్ పంపండి రింగు రింగులుగా పొగ ఊదుతు (మా బాససురుడి మొహం మీదకిలెండి మీ వైపు ఊదను కూడా ఊదను.) మీకు చెప్తాను.

26, ఫిబ్రవరి 2012, ఆదివారం

బహుశా సచిన్ టెండుల్కర్ మొదటి ఇంటర్వ్యూ. (వీడియో)

ఈ వీడియో 1989 నాటిది. అప్పటికి ఇప్పటికి మాట్లడేటప్పుడు లిటిల్ మాస్టర్‌లో అదే బిడియం అదే మొహమాటం. బ్యాటింగ్‌లోనూ ఏ మాత్రం తగ్గని పదును. 

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

లక్ష్యం


కులాభిమానం కాదురా  కావాల్సింది.
కావాలి కావాలి ఆత్మాభిమానం.

వదిలేద్దాం వదిలేద్దాం కులం.
అదే మనకు ఇప్పుడు ముఖ్యం.

చరిత్ర తవ్వుకొని పూడ్చకు వర్తమానాన్ని
ఆ చరిత్రసారంతో  నిర్మించు భవిష్యత్ సౌధాలని.